దేశశ్రేయస్సు కోసమే భారత్ జూడో యాత్ర మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జ్గాలి అనిల్ కుమార్ సామాజిక సారథి, పటాన్‌చెరు: దేశశ్రేయస్సు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గాలి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ‘సామాజికసారథి’తో మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం సంగారెడ్డి […]
సామాజిక సారథి, హలియా: స్వరాజ్య స్థాపన కోసమే సీహెచ్ విశారదన్ మహారాజ్ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామని డీఎస్పీ మండల అధ్యక్షుడు పరుశురాం మహారాజ్ అన్నారు. శుక్రవారం తిరుమల గిరి మండలంలోని డాక్టర్ విశారదన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ స్వరాజ్య సంఘీభావ పాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాజ్య స్థాపన కై డా. విశారదన్ మహారాజ్ చేపట్టబోయే పాదయాత్రకు బీసీ,ఎస్సీ,ఎస్టీ లు తరలిరావాలన్నారు. కల్వకుర్తి లో […]