Breaking News

OTT

‘మిస్​ఇండియా’ కూడా ఓటీటీలోనే

కీర్తిసురేశ్​ తాజాగా నటిస్తున్న ‘మిస్​ఇండియా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరేంద్రనాథ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్​ ట్విట్టర్​లో తెలియజేశాడు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ లిరిక‌ల్ సాంగ్స్ ఆక‌ట్టుకున్నాయి. మ‌రికొన్ని సాంగ్స్ సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని త‌మ‌న్ తెలిపారు.

Read More
ధనుష్.. ‘జగమే తంత్రమ్’

ధనుష్.. ‘జగమే తంత్రమ్’

కోలీవుడ్ లో ఈ ఏడాది ఆరంభంలోనే ‘పటాస్’ తో హిట్ అందుకున్నాడు ధనుష్. తెలుగులో ఆ సినిమా ‘లోకల్ బాయ్’గా రిలీజ్ అయింది. ప్రస్తుతం ధనుష్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్​లో ‘జగమే తంత్రమ్’ చిత్రం చేస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఈ ఏడాది ఫిబ్రవరి 21న రిలీజైన ఈ మూవీ మోషన్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ మూవీలో ధనుష్ గ్యాంగ్​స్టార్​గా డిఫరెంట్స్ గెటప్స్ లో కనిపించనున్నాడని అర్థమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ […]

Read More
ఈ చిత్రాలు థియేటర్ లోనే..

ఈ చిత్రాలు థియేటర్ లోనే..

కరోనా వల్ల పారిశ్రామిక రంగాలే కాదు సినిమా ఇండస్ట్రీ పురోగతి కూడా డైలమాలో పడింది. థియేటర్లు మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రిలీజ్​కు రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ సమయంలో సినీనిర్మాతలను ఆదుకునేందుకు ఒయాసిస్​లా కనిపించింది ఓటీటీ ఫ్లాట్​పామ్. అయితే ఇది చిన్న బడ్జెట్ సినిమాలకైతే ఓకే కానీ భారీ వ్యయంతో నిర్మితమయ్యే సినిమాలకు ఇది వర్కవుట్​అవుతుందని కొందరు నిర్మాతలు, హీరోలు కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు […]

Read More

‘ఆహా’ కోసం తమన్నా టాక్​షో

ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్​ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీలో తమన్నా ఓ టాక్​షో చేయనున్నట్టు సమాచారం. ఇందుకు బన్నీ ఆమెను ఒప్పించాడని టాక్​. కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు ఒపెన్​ కావడం కష్టమే. ఈ నేపథ్యంలో తారలందరూ ఓటీటీ వెంట పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఆర్జీవీ అయితే ఓటీటీని ఓ రేంజ్​లో వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలు తగ్గిన మిల్కీ బ్యూటీ ఆహాలో టాక్​ షోలో వ్యాఖ్యాతక చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ […]

Read More

వెబ్​సిరీస్​కు ప్రభాస్​ ఫ్రెండ్స్​ ప్లాన్​

కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ వెబ్​సిరీస్​లు నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ మిత్రబృందం.. యూవీ క్రియేషన్స్​ సంస్థ ఆ వెబ్​సిరీస్​ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పూరి జగన్నాథ్, సుజిత్ వంటి స్టార్​ డైరెక్టర్లను ఈ సంస్థ సంప్రదించిందట. చాలా మంది యువహీరోలు కూడా వీరి వెబ్​ సిరీస్​లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.

Read More

హ్యాపీ బర్త్ డే విజయ్ సార్..

లాక్ డౌన్ లేకుంటే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకునే వాళ్లు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం విజయ్ కు చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘మాస్టర్’ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరీ సాంగ్ కు ఆమె వయోలిన్ […]

Read More

రీ రికార్డింగ్ దశలో ‘క్లూ’

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అలా కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న చాలా చిత్రాలు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని రిలీజ్​కు సిద్ధమవుతున్నాయి.థియేట్రికల్ రిలీజ్ చేయాలా? లేక ఓ టీటీ ప్లాట్ ఫామ్ ను ఆశ్రయించాలా? అన్న సందిగ్ధం అలాగే ఉన్నప్పటికీముందు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలి అనే లక్ష్యంతో చాలామంది నిర్మాతలు […]

Read More

ఓటీటీ మంచిదే కానీ..

ఇండియాలో ప్రఖ్యాత డైరెక్టర్స్​లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకరు. ఇండియన్ చిత్రాలను వరల్డ్ వైడ్ రేంజ్​లో ప్రజెంట్ చేసే డైరెక్టర్ శంకర్ ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు.. భారీ కమర్షియల్ హంగులున్న చిత్రాలు నిర్మించడంలో దిట్ట. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రధాన హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. […]

Read More