వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న మూవీటీమ్ శుక్రవారం క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని పోస్టర్ ను రిలీజ్ చేశారు. నితిన్ కళ్లజోడు పెట్టుకుని […]
ఒకే ఒక కన్నుగీటుతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ల జాబితాలోకి వెళ్లిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. అయితే పాపులారిటీ తో పాటు ట్రోలింగ్ బాధ కూడా తప్పడం లేదు ప్రియకి. రీసెంట్ గా ప్రింటెడ్ లెహంగా ధరించిన ప్రియా లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఆమె లుక్ పై కొందరు కామెంట్స్ పెడుతూ ట్రోల్స్ చేశారు. ఈసారి మాత్రం ప్రియ ఏ మాత్రం బెదరకుండా.. ‘మీరు చేసిన కామెంట్స్ లో […]
గురువారం సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి బ్రేకప్ సాంగ్‌ను సోషల్ మీడియా ద్వారా చిరంజీవి విడుదల చేశారు. ‘ఒగ్గేసిపోకే అమృతా నేను తట్టుకోక మందు తాగుతా. ‘ఒట్టేసి చెబుతున్న అమృతా’ అంటూ సాగే ఈ పాటను నకాష్ అజిజ్ పాడగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. తమన్ సంగీత దర్శకుడు. నభా నటేశ్ హీరోయిన్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. చిరు సాంగ్ […]
చిలిపి అమ్మాయిగా, అల్లరి పిల్లగా ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ పక్కన నటించింది.. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిగా నితిన్ తో కలిసి ‘భీష్మ’లో పార్టనర్ షిప్ కలిపింది. రెండు సినిమాలు రష్మికకు మంచి నేమ్ తెచ్చాయి. చాలా తక్కువ టైమ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయి మంచి చాన్స్లనే దక్కించుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అలాగే చిరు, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో […]
యువహీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిందీలో విజయవంతమైన ‘అంధాదున్’ చిత్రాన్ని తెలగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నితిన్ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్నది. కాగా హీరోయిన్ పాత్ర కోసం కొంతకాలంగా చిత్ర యూనిట్ వేట కొనసాగిస్తున్నది. టాలీవుడ్ టాప్‌హీరోయిన్లు పూజాహేగ్డే, రష్మిక మందన్నా నో చెప్పడంతో చివరకు ఇస్మార్ట్ భామ నబా నటేశ్‌ను చాన్స్ వరించింది. మరోవైపు అంధాదున్లో టబు చేసిన పాత్ర కోసం నయనతారను ఎంపికచేశారు. ఇందుకోసం […]
అంథాదూన్ రీమేక్ హక్కులు కొన్న నితిన్.. ఆ సినిమాలోని టబు చేసిన పాత్ర కోసం పలువురు సీనియర్ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఇలియానా నో చెప్పినట్టు సమాచారం. అయితే తాజాగా నయనతారను సంప్రదించగా.. ఆమె చెప్పిన రెమ్యునరేషన్‌కు నితిన్ కళ్లు తిరిగిపోయాయట. ఈ సినిమాలో టబు చేసిన పాత్ర చేసిందేకు నయన్ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. కాగా దీనిపై నితిన్, ఆయన తండ్రి ఆలోచించి చెబుతామని చెప్పారట. నయనతార […]
బాలీవుడ్లో సూపర్‌హిట్ అయిన ‘అంధాధున్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. మేర్లపాక గాంధీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఆంధాదున్లో టబు, రాధికాఆప్టే చేసిన పాత్రలను తెలుగులో ఎవరు చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. రాధికా చేసిన పాత్రకు చిత్రనిర్మాతలు పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె నో చెప్పిందట. భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా చేసినా ఆమె ఒప్పుకోలేదట. వరుస సినిమాలతో […]
యంగ్ హీరో నితిన్ పెళ్లి సాదాసీదాగా ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో జరిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నితిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నితిన్ కు ‘రంగ్ దే’ టీమ్ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ తో స్పెషల్ విషెస్ తెలియజేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నిజజీవితంలో ఎంతో […]