Breaking News

NIDHI AGARWAL

నివ్వెరపోయేలా.. నిధి క్రేజ్​

టాలీవుడ్​ భామ నిధి అగర్వాల్​కు ఫేస్​బుక్​లో 8.5 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు. ఇస్మార్ట్​ శంకర్​తో హిట్టు కొట్టిన ఈ భామకు భారీ క్రేజ్​ లభించింది. ప్రస్తుతం ఆమె మహేశ్​ మేనల్లుడు అశోక్​గల్లాతో ఓ సినిమాలోనూ.. మెగా ప్రిన్స్​ వరుణ్​తేజ్​ నటిస్తున్న మరో సినిమాలో నటిస్తున్నది. నిధికి ఫేస్​బుక్​తోపాటు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతి తక్కువ టైం లో ఈ రేంజ్ లో ఫాలోయర్స్ సంపాదించుకొని రికార్డు సాధించింది.

Read More