Breaking News

NANDAMURI

బాలకృష్ణకు హైకోర్టు షాక్​

బాలకృష్ణకు హైకోర్టు షాక్​

ప్రైవేట్​ ఆస్పత్రుల్లో అధిక చార్జీలు వసూలు చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించిందని.. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ రెండు ఆస్పత్రులు కొందరు పేదరోగులకు ఉచిత వైద్యం చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు ఆస్పత్రులు ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రెండు దవాఖానలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ […]

Read More

ఘనంగా బాలకృష్ణ బర్త్​ డే వేడుకలు

నందమూరి నటసింహం, బాలకృష్ణ షష్టిపూర్తి సందర్భంగా బుధవారం ఆయన ఇంట్లో నందమూరి, నారా వారి కుటుంబసభ్యుల మధ్య బర్త్​ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్​, బ్రహ్మణి, భరత్​, తేజస్విని, మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ బ్లాక్​బస్టర్​​ చిత్రాల్లోని పాత్రలతో రూపొందించిన బ్యానర్లు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘వింటేజ్​ ఎన్​బీకే 1960’ థీమ్​తో రూపొందించిన ప్రత్యేకమైన టీషర్టులను బ్రహ్మణి, […]

Read More