Breaking News

NAGARJUNA

అక్కినేని అమల.. ఔదార్యం

ప్రముఖ సినీనటి, యువసామ్రాట్​ అక్కినేని నాగార్జున సతీమణి అమల రైతులకు సాయమందించి ఔదార్యం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో ఆరువందల యాభై మంది రైతులకు అమల అక్కినేని ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు సుమారు నాలుగు కిలోల చొప్పున విత్తనాలు అంద‌జేశారు. రైతులు సేంద్రీయ పద్ధతుల్లో వ్య‌వసాయం చేయాల‌ని సూచించారు. అందుకు రైతులు ఆస‌క్తి చూపితే శాస్త్రవేత్తలను పిలిచి అవ‌గాహ‌న కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తామన్నారు. […]

Read More

పట్టాలెక్కనున్న రుద్ర

ధనుష్ స్వీయ దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ హీరోలుగా ‘రుద్ర’ సినిమా నిర్మించాలని గత రెండేళ్లుగా అనుకుంటున్నారు. 15వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ డ్రామాగా స్క్రిప్టు కూడా సిద్ధమైంది. అదితీ రావు హైదరీని హీరోయిన్​గా కూడా ఎంపిక చేసుకున్నారు. కానీ బడ్జెట్ విషయంలో తేడా రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. అది కొంత నిజమే అయినా లేటెస్ట్​గా ధనుష్ పట్టువీడని విక్రమార్కుడిలా కథలో మార్పులు చేర్పులూ చేసి బడ్జెట్​కు అనుకూలంగా మరో ప్రొడ్యూసర్​తో ఈ […]

Read More

‘నాగార్జున’ బ్రాండ్ అండాసిడ‌ర్ గా వ‌రుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస బ్లాక్ బ‌స్టర్స్​తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ద్దలకొండ గ‌ణేశ్ బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప‌లు దేశీయ బ్రాండ్లకు అండార్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్రముఖ సిమెంట్ బ్రాండ్, నాగార్జునకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు అంగీక‌రించారు. దీనికి సంబంధించిన పోస్టర్​ కు నాగార్జున సిమెంట్స్ వారు అధికారికంగా విడుద‌ల చేశారు. ‘మీ అనుంబంధ‌మే […]

Read More