Breaking News

MUMBAIPOLICE

కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు

కంగనా రనౌత్‌పై దేశద్రోహం కేసు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. మహారాష్ట్ర సర్కారుపై ఢీ అంటే ఢీ అంటూ ఇటీవల వార్తల్లో పెను సంచలనంగా మారిన కంగనా రనౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్వీట్లు చేస్తోంది. అయితే ఆమె చేస్తున్న ట్వీట్లతో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్​నెస్ ​ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ముంబై […]

Read More
రియా చక్రవర్తి జాడ తెలియట్లేదు

రియా చక్రవర్తి జాడ తెలియట్లేదు

ముంబై: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బీహార్‌‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి సుశాంత్‌ సోదరి, అతని మాజీ ప్రేయసి, వంటమనిషి తదితరులను విచారించిన పోలీసులు రియా చక్రవర్తి కోసం వెతుకుతున్నారు. ఆమె జాడ తెలియడం లేదన్నారు. ‘విచారణ మొదటి దశలో ఉంది. కోర్టు పరిధిలో ఉంది. రియా చక్రవర్తి ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఆమె కోసం వెతుకుతున్నాం’ అని బీహార్‌‌ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ […]

Read More
కంగనా రనౌత్‌కు నోటీసులు

కంగనా రనౌత్‌కు నోటీసులు

ముంబై: సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్‌లోని నెపోటిజం గురించి ఆరోపించిన ప్రముఖనటి కంగనా రనౌత్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాంద్రా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని ఆమెను కోరారు. నోటీసులు ఇచ్చిన విషయాన్ని కంగనా తరఫు లాయర్‌‌ కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆమె మనీలాలో ఉందని, ఒక టీమ్‌ను అక్కడికి పంపి స్టేట్‌మెంట్‌ను పర్సనల్‌గా రికార్డ్‌ చేయాలని పోలీసులను కోరామని ఆయన అన్నారు. కాగా, సుశాంత్‌ సింగ్‌ […]

Read More