Breaking News

MOTIONPOSTER

అతిపెద్ద ఐటీ స్కాం

అతిపెద్ద ఐటీ స్కాం

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది. విష్ణుకు సిస్టర్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుండడం విశేషం. శుక్రవారం ఉదయం ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేశారు. అగ్రరాజ్యమైన అమెరికాను సైతం వణికించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పునాది ఇండియాలోనే పడింది. దీనికి సంబంధించిన రియలిస్టిక్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. […]

Read More

వకీల్​సాబ్​ మోషన్​పోస్టర్​.. వచ్చేసింది

పవన్​కల్యాణ్​ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్​సాబ్​’ చిత్ర యూనిట్​ మోషన్​ పోస్టర్​ను విడుదల చేసింది. బుధవారం ఉదయం 9.09 నిమిషాలకు ఈ మోషన్​ పోస్టర్​ విడుదలైంది. ఈ పోస్టర్​లో పవన్​కల్యాణ్​.. నల్లకోటు, చేతిలో లా బుక్​, మరో చేతిలో కర్రపట్టుకొని కనబడుతున్నాడు. తమన్​ బ్యాగ్రౌండ్​ మ్యూజిక్​ ఫ్యాన్స్​ను మెస్మరైజ్ చేస్తున్నది. వకీల్ సాబ్​ చిత్రం హిందీ సినిమా ‘పింక్​’ కు రీమేక్​గా వస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో నివేదా థామస్​, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణుశ్రీరామ్​ దర్వకత్వం […]

Read More
సెప్టెంబర్‌ 2 స్పెషల్..

సెప్టెంబర్‌ 2 స్పెషల్..

ఎవరికైనా బర్త్ డే అంటేనే స్పెషల్. అలాంటిది తమ ఫేవరెట్ హీరో బర్త్ డే అంటే మామూలు స్పెషల్ కాదు. యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే పవర్ స్టార్ పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2న. ఇంకెంతో దూరం లేని ఆ రోజు కోసం విడుదలయ్యే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్, టీజర్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేయడం కామన్. పవన్ లాంటి క్రేజీ హీరో బర్త్ డే సందడి.. ఎదురుచూపులు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. […]

Read More