Breaking News

MINISTER SRINIVASGOUD

ధ్యాన్ చంద్ జీవితం.. అందరికీ ఆదర్శం

ధ్యాన్ చంద్ జీవితం.. అందరికీ ఆదర్శం

సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ 115వ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని ఆయన విగ్రహానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత్ కు వరుసగా 1928, 1932, 1936లో పసిడి ఫలితాలు అందించి.. హాకీకి ధ్యాన్ చంద్​ స్వర్ణయుగం అందించారని కొనియాడారు. ఏటా ఆగస్టు 29న […]

Read More
‘సంగంబండ’ నుంచి నీటివిడుదల

‘సంగంబండ’ నుంచి నీటి విడుదల

సారథి న్యూస్, మహబూబ్​నగర్: మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్ ఎడమ కాల్వ నుంచి నీటిని శనివారం మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట జడ్పీ చైర్​ పర్సన్ ​వనజ, నారాయణపేట కలెక్టర్ హరిచందన నారాయణపేట ప్రారంభించారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్​ ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని కొనియాడారు. జిల్లా ఎస్పీ ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ గ్రామాల […]

Read More
‘పాలమూరు’ను కంప్లీట్​ చేస్తాం

‘పాలమూరు’ను కంప్లీట్​ చేస్తాం

– మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత తొందరలోనే పూర్తిచేస్తామని మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. రూ.30 కోట్ల వ్యయంతో రూర్బన్ స్కీమ్ ద్వారా మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గండీడ్ మండలంలో స్టేడియం, ఆడిటోరియం, వ్యవసాయ సంబంధిత అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి […]

Read More