Breaking News

Manchryala

అధైర్యపడొద్దు అండగా ఉంటాం

అధైర్యపడొద్దు అండగా ఉంటాం

ఓపెన్ కాస్ట్ భూనిర్వాసితులకు భరోసా కల్పించారు.   సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): అధైర్యపడొద్దు అండగా ఉంటామని బిఎ‌స్పీ నాయకులు ఎం.వి.గుణ అన్నారు. ఆదివారం దుబ్బగూడెం భూనిర్వాసితుల కుటుంబాలను కలిసి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో కాసిపేట మండలం, దుబ్బగూడెం ప్రజలు తమ భూమి కోల్పోతున్నారని చెప్పారు. గ్రామంలో 203 ఇండ్లు ఉండగా, అధికారులు కలిసి ఇటీవల 80ఇండ్లకు తాత్కాలిక నిర్మాణం పనులు […]

Read More
మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

సామాజిక సారథి, మందమర్రి(మంచిర్యాల): మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించిదని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు మనకు దైవంతో సమానమని మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలకి తోచినంత సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి సంస్థ ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, వారిని పర్యవేక్షిస్తున్నందుకు సింగరేణి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అకినపల్లి సురేష్, బద్రి సతీష్, కిరణ్ […]

Read More