Breaking News

LOCKDOWN

సామాజిక దూరంతోనే అడ్డుకట్ట

సామాజిక దూరంతోనే అడ్డుకట్ట

సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం సూచించిన ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, అప్పుడే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మెదక్  పట్టణంలోని మార్కెట్, న్యూ బస్టాండ్ లో ఏర్పాటుచేసిన కూరగాయల, మటన్ మార్కెట్ తో పాటు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసిన చేపల మార్కెట్ ను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరితో కలిసి  పరిశీలించారు. అమ్మకాలు జరిపే వారు […]

Read More
ఏపీలో 1097 పాజిటివ్​

ఏపీలో 1097 పాజిటివ్​

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో  కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఆదివారం ఉదయం నాటికి పాజిటివ్ కేసులు 1097కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ  వివరాలను వెల్లడించారు. బాధితులకు యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలుు చేయడంతో పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రతిరోజు కేసులు పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితులపై ఆందోళన కలుగుతోంది. లాక్ డౌన్  మరింత కట్టుదిట్టంగా అమలు చేయకపోతే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది.  ఎప్పటికైనా […]

Read More
పేదలను ఆదుకుందాం

పేదలను ఆదుకుందాం

సారథి న్యూస్, రంగారెడ్డి : లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వంతో ఆదుకోవాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం హయత్ నగర్ డివిజన్ లోని ద్వారకమైనగర్ కాలనీకి చెందిన 70 కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చని సూచించారు. నిరుపేదల బాధలను తెలుసుకుని వారికి నిత్యావసర సరుకులు […]

Read More
బంగారు రోజురెప్పుడు?

బంగారు రోజులెప్పుడు?

అక్షయ తృతీయ వచ్చేసింది.. లాక్​ డౌన్ నేపథ్యంలో కొనుగోళ్లకు బ్రేక్ ఇప్పటికే ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా తాజాగా భారతీయుల సెంటిమెంటుపైనా ఎఫెక్ట్​ చూపిస్తోంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సెంటిమెంట్​ను భారతీయులు పెద్ద ఎత్తున పాటిస్తారు. తాజా లాక్​ డౌన్, ఫిజికల్​ డిస్టెన్స్​ వంటి నిబంధనలు, పరిమితుల నేపథ్యంలో అక్షయ తృతీయ సెంటిమెంట్ కొనసాగించడం కష్టంగా మారింది. లాక్​ డౌన్ ఎఫెక్ట్​కరోనా వ్యాప్తితో మార్చి 25 నుంచి ఏప్రిల్​ […]

Read More
ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్

ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్

కూలి రూ.237గా నిర్ణయించిన కేంద్రం గతేడాది కంటే రూ.26 అదనంగా పెంపు సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కూలీ కుటుంబాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులు ఇటీవల అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించారు. కూలీలు పని ప్రదేశంలో సామాజిక దూరం పాటించేలా, అందరూ మాస్కు లు […]

Read More
చప్పట్లతో నిరసన

చప్పట్లతో నిరసన

సారథి న్యూస్, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామం ఎర్రగుంటలో శనివారం ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెళ్లి చప్పట్ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కానుగుల వెంకటయ్య మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను అరికట్టడానికి ఉపాధి కూలీలకు మాస్కులు, శాన్ టైజర్లు పంపిణీ చేయకుండా వందమంది కూలీలతో ఒకే చోట పనిచేయించడం సరికాదన్నారు.లాక్ […]

Read More
కట్టుదిట్టంగా లాక్ డౌన్

కట్టుదిట్టంగా లాక్ డౌన్

సారథి న్యూస్, మెదక్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలకు సూచించారు. లాక్ డౌన్ అమలు, తీసుకుంటున్న చర్యలపై శనివారం ఆయన దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.నిత్యావసర సరుకుల కొరత, సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో […]

Read More
పక్కాగా లాక్ డౌన్ అమలు

పక్కాగా లాక్ డౌన్ అమలు

రైతు, కూలీలకు ఇబ్బందులు రానివ్వం   రెడ్ జోన్లపై నిఘా సారథి ప్రతినిధితో పెద్దపల్లి కలెక్టర్ సిక్తాపట్నాయక్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మన రాష్ట్రంలో మే 7 వరకు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ చెప్పారు. ఆ వివరాలు… సారథి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో […]

Read More