సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. లాక్‌డౌన్ అనంతరం ఈ మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ అయింది. లాక్ డౌన్కి ముందే చాలా వరకూ షూటింగ్ అయిపోయింది. దాంతో పదిరోజుల్లోనే బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. షూటింగ్ పూర్తయిన విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా టీమ్ కన్ఫర్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ దీనికి నిర్మాత. సుబ్బు దర్శకుడిగా పరిచయం […]