Breaking News

LINE

తోకజాడిస్తే.. సాగనంపుతాం

సారథిన్యూస్, రామడుగు: పార్టీ కార్యక్రమాలకు నష్టం కలిగిస్తూ, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఓ టీఆర్​ఎస్​నేతపై వేటు పడింది. అతడిని పార్టీని నుంచి సస్పెండ్​ చేయడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటకు చెందిన టీఆర్​ఎస్​ నేత ఎడవెళ్లి మధుసూదన్​రెడ్డి కొంత కాలంగా పార్టీకి ఇబ్బందులు తీసుకొస్తున్నారు. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్​ చేయడంతోపాటు గుర్తింపు రద్దు చేస్తున్నట్టు రామడుగు మండల అధ్యక్షుడు గంట్లా జితేందర్ రెడ్డి […]

Read More