Breaking News

LAB

కరోనా ల్యాబ్​ పెట్టొద్దు

సారథి న్యూస్, మెదక్: తమ ఇళ్ల సమీపంలో కోవిడ్​–19 నిర్ధారణ సెంటర్ ఏర్పాటు చేయొద్దని మెదక్​ పట్టణంలోని జంబికుంట వీధి ప్రజలు ఆందోళన చేపట్టారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ ల్యాబ్​ ఏర్పాటుపై శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి చేతులమీదుగా ల్యాబ్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేయగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్​ నాయకులు నిర్ణయించారు. కాగా పోలీసులు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి, 5వ వార్డు కౌన్సిలర్​ మామిళ్ల […]

Read More