Breaking News

KRISHNA WATER

దక్షిణ తెలంగాణకు ద్రోహం చేసిండు

కేసీఆర్.. జగన్​కు నీళ్లు అమ్ముకున్నడు

కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యత తాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నం దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి మాజీమంత్రి నాగం జనార్దన్​రెడ్డి వ్యాఖ్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనైపోయిందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టులని […]

Read More
నిండుకుండలా కోయిల్ సాగర్

నిండుకుండలా కోయిల్ సాగర్

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ నిండుకుండలా మారింది.. భారీవర్షాలకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 30 ఫీట్లకు చేరింది. కోయిల్​సాగర్ ప్రాజెక్టును 1954 లో నిర్మించారు. అప్పటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేఎం ఖర్జూ ప్రాజెక్టును ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టును అప్పట్లో కేవలం వర్షాధారం ప్రాతిపదికగానే 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిర్మించారు. ఆ తర్వాత ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఇక్కడి నుంచి […]

Read More

కృష్ణానీటిని తరలిస్తే ఖమ్మం ఎడారే

సారథి న్యూస్​, ఖమ్మం: కృష్ణానది నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోనం. 203 అమలైతే.. దక్షిణ తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లాకు సాగునీరు అందక ఎడారిగా మారడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా గోళ్లపాడులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు వస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా […]

Read More