Breaking News

KERALA

కేరళ మంత్రికి యూఎన్​వో పిలుపు

తిరువనంతపురం​: కేరళ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా టీచర్​ను ఐక్యరాజ్య సమితి వక్తగా ఆహ్వానించింది. కోవిడ్​–19ను సమర్థవంతంగా ప్రతిఘటించినందుకు యూఎన్​వో(యునైటెడ్​ నేషన్స్​ఆర్గనైజెషన్​) నిర్వహించే ప్రజాసేవా దినోత్సవంలో ఆమె ప్రసంగించనున్నారు. కరోనాపై యుద్ధంలో సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలను ప్రపంచదేశాలకు మంత్రి వివరించనున్నారు.

Read More

రంజీ జట్టులో మళ్లీ శ్రీశాంత్!

చెన్నై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలున్నాయి. పూర్తి ఫిట్​గా ఉంటే అతన్ని కేరళ రంజీ జట్టులోకి తీసుకుంటామని కోచ్ టీనూ యోహనన్ చెప్పాడు. ‘ఈ ఏడాది రంజీ సీజన్​కు శ్రీశాంత్ ను తీసుకోవాలనుకుంటున్నామన్నారు. ఈ సెప్టెంబర్ 13న అతనిపై నిషేధం ముగుస్తుంది. అతనికి మళ్లీ పోటీ క్రికెట్లోకి రావడానికి చాలినంత సమయం కూడా ఉంది. కాకపోతే అతను క్రికెట్ ఆడి ఏడేండ్లు అవుతోంది. ఈ […]

Read More

ఎవరు ఆడినా జట్టు కోసమే

న్యూఢిల్లీ: బ్యాటింగ్​లో ఎవరు ఎలా ఆడినా జట్టు అవసరాల మేరకే ఫైనల్ ఎలెవన్​లో చోటు ఉంటుందని కేరళ బ్యాట్స్​మెన్​, వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. రిషబ్ పంత్​తో తనకు ఎలాంటి పోటీలేదన్నాడు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, ఇది చాలారోజుల నుంచి కొనసాగుతుందన్నాడు. ‘2015లో నేను జింబాబ్వేపై అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడడం నాకు బాగా కలిసొచ్చింది. ఈ సమయంలో కెరీర్​కు అవసరమైన పునాదులు వేసుకున్నా. […]

Read More