లక్నో: దేశంలోనే సంచలనం సృష్టించిన వికాస్‌దూబే కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వికాస్ దుబేను పట్టుకొనేందుకు వెళ్లిన 8 మంది పోలీసులను అతడి అనుచరులు దారుణంగా కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వికాస్‌దూబేకు కొందరు పోలీసులే సహకరించినట్టు విచారణలో తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు వికాస్దూబేతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు ఉన్న 200 మంది పోలీసులపై నిఘా పెంచారు. ముఖ్యంగా చౌబేపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన, పనిచేస్తున్న వారిపై ప్రత్యేక […]
న్యూఢిల్లీ: చిన్న, చిన్న విషయాలకే టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రుల పిల్లలను చేరదీయకపోవడం, వారికి మానసిక స్థైర్యం కల్పించకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ బాలిక.. తనకంటే స్నేహితురాలికి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్నది. కాన్పూర్‌లోని ధమిఖేడకు చెందిన శ్రావణ్ కుమార్ కుమార్తె అనిశా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో 82 శాతం మార్కులు వచ్చాయి. కాగా తన […]