Breaking News

JAPAN

ఒలింపిక్స్​ వద్దంటే వద్దు

ఒలింపిక్స్​ వద్దంటే వద్దు

టోక్యో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఒలింపిక్స్​ను నిర్వహించవద్దని సగానిపైగా టోక్యో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రీడల పండుగను పూర్తిగా రద్దుచేయాలని అభిప్రాయపడుతున్నారు. జపాన్​కు చెందిన కైడో న్యూస్, టోక్యో ఎంఎక్స్ టెలివిజన్ అనే వార్త సంస్థలు నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఈనెల 26 నుంచి 28 వరకు టెలిఫోన్ ద్వారా జరిపిన సర్వేలో మొత్తం 1,030 మంది పాల్గొన్నారు. ఇందులో 51.7 శాతం మంది ప్రజలు క్రీడలను వాయిదా […]

Read More

స్మార్ట్​ మాస్క్​ వచ్చేసింది

టోక్యో: కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్క్​ లేనిది అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జపాన్​కు చెందిన ఓ స్టార్టప్​ కంపెనీ వినూత్నంగా ఆలోచించి ‘స్మార్ట్​ మాస్కు’ తయారుచేసింది. ఇంటర్నెట్​కు, మనం వాడే స్మార్ట్​ ఫోన్​కు ఈ మాస్క్​ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ మాస్కును బ్లూటూత్​ ద్వారా మొబైల్​ యాప్​తో కనెక్ట్​ చేసుకోవచ్చని డోనట్​ రోబోటిక్స్​ సీఈవో తైసుకే ఓనో తెలిపారు. ఈ సీ​-మాస్క్​ ద్వారా కాల్స్​ చేయొచ్చని, మెసేజ్​లను కూడా పంపించుకోవచ్చన్నారు. జపాన్‌ భాష […]

Read More

ఒలింపిక్స్ జరగకపోతే రద్దే

ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ టోక్యో: అనివార్య కారణాలతో వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. గేమ్స్ రద్దవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశారు. మరో ఏడాది వాయిదా వేసే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. ‘జపాన్ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. దాదాపు ఐదువేల మందితో కూడిన నిర్వాహక కమిటీని నిరంతరం నడపం చాలా కష్టం. ప్రతి ఏడాది మిగతా క్రీడాసమాఖ్యలు కూడా షెడ్యూల్స్​​ను మార్చుకోవు. అథ్లెట్లు కూడా […]

Read More
ముందు కరోనా.. తర్వాతే ఒలింపిక్స్

ముందు కరోనా.. తర్వాతే ఒలింపిక్స్

టోక్యో: ఇప్పటికే ఏడాది వాయిదాపడిన టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా కంట్రోల్‌ చేయకపోతే గేమ్స్​ ను నిర్వహించడం సాధ్యం కాదని ఆర్గనైజింగ్‌ కమిటీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలతో జపాన్‌ ప్రైమినిస్టర్‌ షింజో అబే కూడా ఏకీభవించారు. పూర్తిస్థాయిలో వైరస్‌ ను కట్టడి చేయకపోతే వచ్చే ఏడాది కూడా గేమ్స్ ను హోస్ట్‌ చేయడం అసాధ్యమని తేల్చిపారేశారు. ‘అథ్లెట్స్, ప్రేక్షకుల ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. పూర్తి సురక్షితమైన వాతావరణంలోనే ఒలింపిక్స్​ ను నిర్వహిస్తాం. […]

Read More