Breaking News

HUSBAND

సర్పంచి భర్త భూకబ్జా

సర్పంచి భర్త భూకబ్జా

రోడ్డుపై బైఠాయించి, ప్లకార్డులతో బాధితుల ఆందోళన   సామాజికసారథి, రామడుగు: తమ భూమిని సర్పంచ్ భర్త ఇతరులు కలిసి భూకబ్జా చేశారని ప్లకార్డులతో బాధితులు రోడ్డుపై ఆందోళన చేశారు. రామడుగు మండలంలోని రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సాదు మనమ్మకు ఇద్దరు కుమారులున్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే అదనుగా భావించినా రంగసాయి పల్లె సర్పంచి సాదు పద్మ భర్త మునీందర్ తో పాటు మరికొంత కలిసి మాకున్న 10గుంటల  భూమిని కబ్జా చేసిండ్రని […]

Read More
భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. బెడిసికొట్టింది.. ‘ఇక లాభంలేదు.. నా భార్య గురించి నాకే తెలుసు.. నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను’ అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. […]

Read More
భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..

భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..

సారథి న్యూస్, హుస్నాబాద్: తోడు లేని జీవితం అంతలోనే ముగిసింది.. కడ దాకా నీడగా ఉండాల్సిన భార్య అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆ హృదయం కన్నీటితో బరువెక్కింది. భార్య చనిపోయిన పదవ రోజునే ఆ భర్త గుండె ఆగిపోయింది. మరికొన్ని గంటల్లో ద్వాదశ దినకర్మ జారగల్సి ఉన్న ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరినీ కంట కన్నీరు పెట్టించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి […]

Read More