Breaking News

HELPING

యువనేత గొప్పసాయం

యువనేత గొప్పసాయం

సామాజిక సారథి, వెల్దండ: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నేనున్నానని మానవతను చూపించారు ఓ యువనేత. చేసింది చిన్నసాయమే అయినా గొప్ప మనస్సును చాటుకున్నారు. నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ముంగల్​శెట్టి రాములు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం కుటుంబసభ్యులు చాలా ఖర్చుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఎర్రగడ్డ చెస్ట్​ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకుముందు నిమ్స్​లో వైద్యం తీసుకున్నాడు. ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితిని చూసి.. అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్​యువనాయకుడు, బాలాజీ ట్రస్ట్ […]

Read More
మేమున్నాం.. ఆదుకుంటాం

మేమున్నాం.. ఆదుకుంటాం

‘సారథి’’ కథనానికి విశేష స్పందన సాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు సారథి న్యూస్, రామడుగు: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛంలా మారి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్​ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన చెందిన అంజలి భర్త రాజేశేఖర్​కు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ‘‘ఆపదలో ఉన్నం ఆదుకోండి’’ శీర్షికన గత సోమవారం ‘‘సారథిమీడియా’’లో వచ్చిన వార్తా కథనానికి పలువురు ముందుకొచ్చారు. సింగపూర్ లో ఉన్న రామడుగు వాసులు తోట శ్రీనివాస్, […]

Read More