Breaking News

HEALTH

నిమ్మ ఇంట్లో ఉంటే..ఆరోగ్యం మీ వెంటే

నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు.. ఇంట్లో ఉంచుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదెలాగో చూడండి. నిమ్మ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. వాటిని ఆహారంలో కలుపుకున్నా.. రసం తీసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిది. నిమ్మలో విటమిన్-సీ, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసం ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, నిమ్మకాయలను […]

Read More

జీలకర్ర నీళ్లు తాగితే బరువు తగ్గుతారా..

జీలకర్ర నీళ్లల్లో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారని ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ న్యూస్​ బాగా స్ప్రెడ్ అవుతున్నది. ఇది నిజమేనా.. తెలుసుకోండి.. పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారని చాలా మంది అది పాటించేవారు. రాను రాను దీనికి కాస్తా అడ్వాన్స్‌గా జీరా వాటర్ వచ్చి చేరింది. అవును.. నీటిలో జీలకర్ర వేసి మరిగించాలి. ఈ నీటిని తాగితే నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని […]

Read More

ఢిల్లీ తాత్కాలిక హెల్త్‌ మినిస్టర్‌‌గా సిసోడియా

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తాత్కిలిక హెల్త్‌ మినిస్టర్‌‌గా బాధ్యతలు చేపట్టారు. హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్రజైన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో సిసోడియాను టెంపరరీ హెల్త్‌ మినిస్టర్‌‌గా నియమించారు. ఆ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఇక నుంచి సిసోడియా మానిటర్‌‌ చేస్తారని అధికారులు చెప్పారు. సత్యేంద్ర జైన్‌ అస్వస్థతకు గురవడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. మొదటిరోజు టెస్టులు చేయగా కరోనా నెగటివ్‌ వచ్చింది. కాగా, బుధవారం నిర్వహించిన టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయనకు ప్రస్తుతం […]

Read More

భారత్​లో రికవరీ రేటు ఎక్కువే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో… 1,35,206 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నది. మరో 1,33,632 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వైద్యశాఖ వెల్లడించింది. దాదాపు 48.99 శాతం మంది కోలుకుంటున్నట్టు వైద్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఇది శుభపరిణామమే అయినప్పటికీ.. మనదేశంలో గత 24 గంటల్లో 9985 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల […]

Read More

ఫెమ్యూర్ బోన్ సర్జరీ

తుంటి ఎముక కీలు శస్త్రచికిత్స మానవ శరీర భాగాల్లో ఎముకలు ఎంత పటిష్ఠంగా ఉంటే అంత సమర్థవంతంగా పని చేయగలుగుతారు. ముఖ్యంగా అన్ని ఎముకల్లోకి బలమైంది, అధిక బరువు మోయగలిగేది తొడ భాగాల్లో ఎముకలు(తుంటి ఎముకలు). ఇవి తుంటి భాగానికి అతుక్కుని ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా అధిక శ్రమతో కీళ్లు అరిగిపోయి ఎముకలో పట్టు తగ్గినా దాన్ని సర్జరీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, రొమిటో ఆర్థరైటిస్ బారినపడిన వాళ్లకు ఒక్కోసారి ఈ […]

Read More