కరాచీ: తొలిసారి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలాడు.. తాను స్వయంగా వెళ్లి చేయించుకున్న టెస్టుల్లోనూ నెగెటివ్‌గా వచ్చిందన్నాడు.. మూడోసారి జరిపిన పరీక్షలో మళ్లీ పాజిటివ్ అంటున్నారు పాక్ బ్యాట్స్‌మెన్ హఫీజ్. కరోనా వ్యవహారంలో ఎక్కడా స్పష్టత రావడం లేదు. పీసీబీ తొలిసారి నిర్వహించిన టెస్టుల్లో మొత్తం పది మంది క్రికెటర్లకు కరోనా సోకినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. అందులో హఫీజ్ కూడా ఉన్నాడు. అయితే ఈ ఫలితాన్ని మరోసారి ధ్రువీకరించుకోవాలనే ఉద్దేశంతో హఫీజ్ స్వయంగా టెస్టు […]
కరాచీ: తమ టీమ్‌లో పదిమంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించిన మరుసటి రోజే ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ తనకు కరోనా లేదని ప్రకటించాడు. తనతో పాటు కుటుంబ సభ్యులెవరూ ఈ వైరస్ బారిన పడలేదని వెల్లడించాడు. ‘పీసీబీ చెప్పిన విషయాన్ని మరోసారి ధ్రువీకరించుకునేందుకు నేను వ్యక్తిగతంగా టెస్ట్ చేయించుకున్నా. కుటుంబసభ్యులకు కూడా. దేవుడి దయతో నాకు, నా కుటుంబానికి వైరస్ సోకలేదు. అన్ని పరీక్షల ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. అల్లానే […]
లాహోర్: టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్డ్మెంట్ కావాలన్న తన ఆలోచన కార్యరూపం దాల్చేలా లేదని పాకిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ అన్నాడు. ఈ మెగా ఈవెంట్లో రాణించి కెరీర్‌కు గుడ్ బై చెబుదామనుకున్నానని చెప్పాడు. ‘కరోనా మహమ్మారితో టీ20 ప్రపంచకప్ జరిగేలా లేదు. ఇందులో ఆడి ఆటకు గుడ్ బై చెబుదామనుకున్నా. కానీ నా ప్రణాళికలు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 17 ఏళ్లుగా నా ఎంపికకు సరైన న్యాయం చేకూరుస్తున్నాననే అనుకుంటున్నా. కాబట్టి వీలైనంత త్వరగా కెరీర్ […]