సంతకం చేస్తుంటే చేయి పట్టుకున్నాడు వీపనగండ్ల గురుకులంలో ప్రిన్సిపల్ కీచకపర్వం మహిళా టీచర్‌ను వేధిస్తున్న డి.శ్రీనివాస్ నాలుగు పేజీల లేఖలో లేడీ టీచర్ ఆక్రందన సామాజిక సారథి, కొత్తకోట: వనపర్తి జిల్లా వీపనగండ్ల సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపల్ కీచరపర్వం సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మ్యాథ్స్ బోధించే ఓ మహిళా టీచర్‌ను ప్రిన్సిపల్ డి.శ్రీనివాసులు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను గుండెల్లో దాచుకొని.. కనీసం భర్తతో […]
సారథి, బిజినేపల్లి: జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ సంస్థ వారు నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల స్కూలు విద్యార్థి బి.శివకుమార్ ఉత్తమ ప్రతిభ చాటాడు. గురువారం స్కూలు ఆర్ట్ టీచర్ భాగ్యమ్మ, ప్రిన్సిపల్‌తో కలిసి గురుకుల విద్యాలయాల సంస్థ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి బి.శివకుమార్‌ను సన్మానించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహించిన తీరును అభినందించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను […]
సారథి, రామడుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలోకి ప్రవేశానికి నిర్వహించే వీటీజీ సెట్ ను ఈనెల 18న ఆదివారం నిర్వహించనున్నట్లు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు మీసేవ నుంచి గాని ఆన్‌లైన్ సర్వీస్ నుంచి గాని డౌన్‌లోడ్‌చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల […]
సారథి, హైదరాబాద్: డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్-2021) జులై 11న జరగనుంది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశానికి జులై 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీజీయూజీసెట్ కన్వీనర్ డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్కుమార్రాష్ట్రంలోని ఆయా కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: అలంపూర్ పట్టణంలో జనవరి 13, 14 తేదీల్లో నిర్వహించే స్వేరోస్ సంబరాల పోస్టర్లను ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్న కుమార్, సీనియర్ స్వేరో కేశవరావు, గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, తోకల కృష్ణయ్య, హరినాథ్ సమక్షంలో నేహా షైన్ హాస్పిటల్ ఎండీ విజయ్ కాంత్ చేతులమీదుగా గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వేరో సర్కిల్ అధ్యక్షుడు లక్ష్మణ్, నాగరాజ్, మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు […]
సారథి న్యూస్, బిజినేపల్లి: గురుకుల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలలో ‘మన ఊరికే.. మన గురుకులం’ కార్యక్రమంలో భాగంగా ‘యురేకా..2020’ పేరుతో ‘ఇగ్నైట్’ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ ఆర్సీవో వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రిన్సిపల్ పానుగంటి రాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యార్థులు చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన చాంబర్లో కలిశారు. బిజినేపల్లి గురుకులాన్ని వనపర్తి జిల్లా కేంద్రానికి తరలించవద్దని కోరారు. ప్రస్తుతం మండల కేంద్రంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూలులో తరగతి గదులతో పాటు టాయిలెట్స్, డైనింగ్ హాల్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ పనులు పూర్తయ్యాయని సెక్రటరీ దృష్టికి తెచ్చారు. అన్నివిధాలుగా అభివృద్ధి చెందిన మండలంలో విద్యావ్యవస్థ ప్రతిష్ట […]