Breaking News

GOVERNMENT

పెట్రో ధరలను తగ్గించండి

సారథిన్యూస్​, గోదావరిఖని​: కేంద్రప్రభుత్వం బీద, మధ్య తరగతి ప్రజలను దోచుకొని ధనికులకు పంచిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలివెన శంకర్​ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలను వెంటనే తగ్గించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోదావరిఖని పట్టణంలో ఓ కారుకు తాళ్లను కట్టి దాన్ని నెట్టుకుంటూ వెళ్లి వినూత్న రీతిలో సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ మాట్లాడుతూ.. […]

Read More

అభివృద్ధికే అధికప్రాధాన్యం

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వంసంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు పేర్కొన్నారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీ పరిధిలోని జూబ్లీపురంలో రూ. 15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ భూక్య సోనా, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ స్వాతి , కొల్లు పద్మ, సర్పంచు బలరాం, టీఆర్​ఎస్​ నాయకులు వనమా […]

Read More