భోపాల్: దొంగల్లోను చాలా రకాలుంటారు. వాళ్ల అభిరుచులు కూడా భిన్నమే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోలీసులకు చిక్కిన ఓ దొంగ మాత్రం చాలా విచిత్రమైన దొంగ. ఈ దొంగ కేవలం బాలికలు, యువతుల లోదుస్తులను మాత్రమే కాజేస్తాడు. అనంతరం వాటిని చింపి పీలికలు చేసి పడేసి పైశాచిక ఆనందం పొందుతాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో లేడిస్ హాస్టల్స్, యువతులు అద్దెకుండే నివాసాల్లో కొంతకాలంగా రాత్రివేళల్లో లోదుస్తులు మాయం అవుతున్నాయి. దీంతో బాధిత మహిళలు విజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండూ కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 2.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి ఏడాది ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. 67.4 శాతం మంది బాలికలు, 52.30 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 2.83 లక్షల మంది […]