సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,320 పాజిటివ్ కేసులుగా తేలాయి. ఇప్పటివరకు 165 మంది మృతిచెందారు. చికిత్స అనంతరం 1993 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2162కు చేరింది. జీహెచ్ఎంసీ నుంచి అత్యధికంగా 143, మేడ్చల్ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్ నగర్ 4, మెదక్ 3, జగిత్యాల జిల్లాలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా, హైదరాబాద్ […]