Breaking News

GADGETS

పిల్లలూ.. పైలం

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా సృష్టించిన సంక్షోభం ఇప్పుడు పసిపిల్లలపైనా పడింది. ఆన్​లైన్​ క్లాసుల పేరుతో చిన్నపిల్లలు తరుచూ ల్యాప్​టాప్,​ ట్యాబ్​, స్మార్ట్​ ఫోన్​ వంటి ఎలక్ట్రానిక్​ గాడ్జెట్ల ముందు గంటల తరబడి ఉండాల్సి వస్తున్నది. దీంతో పిల్లల కళ్లపై తీవ్ర భారం పడతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎనిమిది గంటలపాటు..ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు డిజిటల్‌ పరికరాలను వినియోగించడం పరిపాటిగా మారింది. మొదట్లో రెండు లేదా మూడు గంటలే […]

Read More

ఇంట్లోనే మెడికల్​ గ్యాడ్జెట్స్ ​

ఒకప్పుడు జలుబు, దగ్గు, బీపీ, షుగర్​ లాంటివి ఉన్నా పెద్దగా ఆందోళన చెందేవాళ్లు కాదు. కానీ ఈ కరోనా కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్యనూ నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు డాక్టర్లు. అలాగని ప్రతి సమస్యకూ ఆస్పత్రికి వెళ్లడం కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటే.. అవి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడతాయి. మరి ఎలాంటి మెడికల్ గ్యాడ్జెట్స్ ఇంట్లో ఉండాలో తెలుసుకుందాం.కరోనా వైరస్ సంక్షోభంతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే […]

Read More