చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సామాజిక సారథి, జనగామ: ధాన్యం కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి అనడం అత్యంత చేతకాని సిగ్గుమాలిన చర్య అని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో రూ. 1లక్ష10వేల కోట్ల అప్పులు చేసి, కమీషన్లతో కేసీఆర్ ఆరాచకపాలన కొనసాగుస్తూరని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి […]
మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సామాజిక సారథి, హాలియా: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షతో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు రెండు రోజుల నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో చేపట్టిన రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ […]
సామాజిక సారథి, హాలియా: విదేశాలలో నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కు ఘన నివాళులర్పించారు. శుక్రవారం ఖతర్ దేశంలోని దోహా నగరంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్బగౌని శ్రీధర్ అధ్యక్షతన దివంగత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఖతార్ కార్యవర్గ సభ్యులు సుందరగిరి శంకర్, తాళ్ల పెళ్లి ఎల్లయ్య,కుంబాజి సాయి తేజ, మాసం రాజిరెడ్డి,శంకరాచారి, ప్రవీణ్,నర్సయ్య,భాస్కర్ గౌడ్, ఎండి సుభాని తదితరులు పాల్గొన్నారు.