Breaking News

FITINDIA

విద్యతోనే వికాసం.. విజయం

విద్యతోనే వికాసం.. విజయం

సారథి న్యూస్, అలంపూర్: విద్యతోనే వికాసం.. విజయం సాధ్యమని ఫిట్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్​ఆర్ఎస్​ప్రసన్నకుమార్​అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో ఆ రెండు సాధ్యమవుతున్నాయని చెప్పారు. విద్య లేకుంటే సమాజంలో గౌరవం ఉండదని, సమాజ స్థితిగతులు తెలియవని వివరించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో జనవరి 13,14వ తేదీల్లో జరిగే స్వేరో సంబరాల ప్రచార కార్యక్రమంలో భాగంగా శాంతినగర్ లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. గురుకులాల్లో చదువుతున్న పిల్లలు విద్య, సాంకేతికపరంగా ముందుకు దూసుకెళ్తున్నారంటే అది డాక్టర్​ […]

Read More
స్వేరోస్ సంబరాల పోస్టర్ల ఆవిష్కరణ

స్వేరోస్ సంబరాల పోస్టర్లు ఆవిష్కరణ

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​​: అలంపూర్ పట్టణంలో జనవరి 13, 14 తేదీల్లో నిర్వహించే స్వేరోస్ సంబరాల పోస్టర్లను ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ఆర్​ఎస్​ ప్రసన్న కుమార్, సీనియర్ స్వేరో కేశవరావు, గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, తోకల కృష్ణయ్య, హరినాథ్ సమక్షంలో నేహా షైన్ హాస్పిటల్ ఎండీ విజయ్ కాంత్ చేతులమీదుగా గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వేరో సర్కిల్​ అధ్యక్షుడు లక్ష్మణ్, నాగరాజ్, మహబూబ్​నగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు […]

Read More
అలంపూర్​లో స్వేరో సంబరాలు

అలంపూర్​లో స్వేరో సంబరాలు

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: ఈనెల 13, 14 తేదీల్లో అలంపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న స్వేరో సంబరాలను విజయవంతం చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బూడిదపాడ్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పరుగు పందెం, లాంగ్​జంప్, షార్ట్​పుట్, కవితలు, పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం.. తదితర పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంబరాలకు బూడిదపాడ్, కలుగొట్ల […]

Read More