Breaking News

FIREACCIDENT

సాల్వెంట్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

సాల్వెంట్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వెంట్‌ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. జీడిమెట్ల, అన్నారం ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Read More
విశాఖలో వరుసగా..

విశాఖలో వరుసగా..

సారథి న్యూస్, విశాఖపట్నం: వరుస ప్రమాదాలతో విశాఖపట్నం వణికిపోతోంది. తాజాగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో మరో అగ్నిప్రమాదం జరిగింది. వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్‌లో నౌకలో ఇంజన్ రూమ్ నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన పోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంజన్ రూమ్‌లో కావడంతో గ్యాస్ మాస్కులు ధరించి సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోర్ట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా, శనివారం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం […]

Read More