అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా.. ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ‘ద బ్యాండ్ ఈజ్ బ్యాక్’ అంటూ అఖిల్, పూజాహెగ్డే ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోపై నెట్టింట్లో ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. పూజాహెగ్డే .. అఖిల్‌కు […]
ప్రపంచంలో అతిపెద్దదైన రామోజీ ఫిల్మ్‌సిటీని అద్దెకు ఇచ్చేశారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌తో సినిమా ఇండస్ట్రీ దారుణమైన నష్టాలను చవిచూసింది. పెద్ద, చిన్న తేడాలు లేకుండా సినిమాలు అన్నీ అటెకెక్కాయి. చివరకు టీవీ సీరియళ్ల చిత్రీకరణలు కూడా నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే టీవీల షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఫిల్మ్ సిటీలో అన్ని కార్యకలాపాలు నిలిపివేశారు. పనులు లేకపోవడంతో సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు అరవై శాతం ఉద్యోగుల వరకూ […]