Breaking News

DYANCHAND

రామడుగులో 2కే రన్​సక్సెస్​

రామడుగులో 2కే రన్​ సక్సెస్​

సామాజిక సారథి, రామడుగు: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫిట్ రామడుగు సంస్థ, స్థానిక క్రీడాకారుల ఆధ్వర్యంలో కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల కేంద్రంలోని రైతువేదిక నుంచి స్థానిక ప్రభుత్వ హైస్కూలు గ్రౌండ్​ వరకు 2కే రన్ నిర్వహించారు. పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 50 మంది యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు ధ్యాన్ చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజేతలకు మొదటి బహుమతి గుర్రం తిరుమలేష్ […]

Read More
ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

సారథి న్యూస్, కర్నూలు: ప్రఖ్యాత భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అవుట్​డోర్ స్టేడియం వద్ద జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ధ్యాన్​చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలకు సునాయాసంగా చేరుకోవచ్చని […]

Read More
ధ్యాన్‌చంద్‌ జీవితం.. స్ఫూర్తిదాయకం

ధ్యాన్‌చంద్‌ జీవితం.. స్ఫూర్తిదాయకం

సారథి న్యూస్​, కర్నూలు: హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ గొప్పక్రీడాకారుడని, ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకుడిగా నిలిచారని సెట్కూరు సీఈవో టి.నాగరాజ నాయుడు కొనియాడారు. ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలోని ఔట్‌ డోర్‌ మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు సెట్కూరు సీఈవో టి. నాగరాజ నాయుడు, చీఫ్‌ కోచ్‌ నటరాజ్‌ రావు, అసోసియేన్‌, వ్యాయామ ఉపాధ్యాయు, అధ్యాపకులు, క్రీడాభిమానులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి హాకీ క్రీడాకారుడు […]

Read More
ధ్యాన్ చంద్ జీవితం.. అందరికీ ఆదర్శం

ధ్యాన్ చంద్ జీవితం.. అందరికీ ఆదర్శం

సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ 115వ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని ఆయన విగ్రహానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత్ కు వరుసగా 1928, 1932, 1936లో పసిడి ఫలితాలు అందించి.. హాకీకి ధ్యాన్ చంద్​ స్వర్ణయుగం అందించారని కొనియాడారు. ఏటా ఆగస్టు 29న […]

Read More