Breaking News

DUKES

కాటన్ టవల్​తో రుద్దండి

న్యూఢిల్లీ: బంతి రంగు మెరుగుపర్చేందుకు పాత కాలంలో వాడినట్లుగా.. కాటన్ టవల్​తో రుద్దితే సరిపోతుందని బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ (డ్యూక్స్) వెల్లడించింది. క్రికెట్ ఆరంభంలో చాలా మంది దిగ్గజ బౌలర్లు ఇదే సూత్రాన్ని పాటించారని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ జజోడియా తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మి వాడకపోవడం మంచిదేనని, అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘టెస్ట్ మ్యాచ్​ల్లో బంతి పాతబడే కొద్ది మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. దీనికి ఉమ్మి, చెమట ఏదైనా […]

Read More

నాణ్యమైన బంతి అయితే ఓకే

న్యూఢిల్లీ: బంతి నాణ్యంగా ఉంటే బౌలర్లు స్వింగ్ రాబట్టొచ్చని డ్యూక్స్ బంతుల తయారీ సంస్థ యజమాని దిలీప్ జజోడియా చెప్పాడు. అప్పుడు బంతి రంగు కోసం ఉమ్మి వాడాల్సిన పనిలేదన్నాడు. ‘బంతి ఆకారం దెబ్బతిన్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తొందరగా ఆకారం కోల్పోయే కుకా బుర్రా, ఎస్జీ బంతులు వాడే భారత్, ఆస్ట్రేలియా మాత్రమే ఉమ్మికి ప్రత్యామ్నాయం కోరుతున్నాయి. స్వింగ్ రాబట్టాలంటే బంతికి మెరుపు మాత్రమే సరిపోదు. గట్టిదనం, ఆకారం, తగిన సీమ్ ఉండాలి. బంతిని […]

Read More