Breaking News

DMK

తృణమూల్ తీన్​మార్​

తృణమూల్ తీన్​మార్​

బెంగాల్ దంగల్​ లో దీదీ విజయం ఎత్తులు వేసి.. చిత్తయిన బీజేపీ తమిళనాడులో డీఎంకే జయకేతనం కేరళలో రెండోసారి విజయన్​ సర్కారు అసోం, పుదుచ్చేరిని దక్కించుకున్న ఎన్​డీఏ న్యూఢిల్లీ: బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 209 సీట్లను కైవసం చేసుకుంది. దీదీ సారథ్యంలో తీన్​ మార్​ మోగించింది. ఏకంగా అధికారాన్ని చేపడతామని గొప్పలు చెప్పిన కాషాయదళం మమతా బెనర్జీ ఎత్తుల ముందు బోల్తాపడింది. మార్చి 27 […]

Read More

ఎస్సీలపై కామెంట్స్‌.. డీఎంకే లీడర్‌‌ అరెస్ట్‌

చెన్నై: షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కమ్యూనిటీపై కామెంట్స్‌ చేసిన కేసులో డీఎంకే రాజ్యసభ మెంబర్‌‌ ఆర్‌‌ఎస్‌ భారతిని పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. చెన్నైలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. సిటీ కోర్టులో హాజరుపరచగా జులై 1 వరకు కోర్టు ఇంటరిమ్‌ బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయనను రిలీజ్‌ చేసినట్లు చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నందునే అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారని భారతీ ఆరోపించారు. ఫిబ్రవరిలో డీఎంకే పార్టీ మీటింగ్‌లో […]

Read More