Breaking News

DEAD BODIES

డీఎన్ఏ టెస్టులు పూర్తి

డీఎన్​ఏ టెస్టులు పూర్తి

హెలికాప్టర్‌ ప్రమాద మృతుల గుర్తింపు మరో ఆరుగురి మృతదేహాల అప్పగింత న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన సైనికాధికారి సాయితేజతో పాటు వివేక్‌ కుమార్‌, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థీవదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. […]

Read More

బతికుండగానే బావిలోకి..!

గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు కాల్​ డేటా ఆధారంగా విచారణ వేగవంతం 9మంది మృతిపై ఎన్నో అనుమానాలు సారథి న్యూస్​, వరంగల్: వరంగల్​ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయటపడ్డ 9 మృతదేహాలకు శనివారం పోస్టు‌మార్టం పూర్తయింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్స్​ కీలకం కానున్నాయి. కాల్ డేటా […]

Read More

బావిలో 9 డెడ్​ బాడీస్​

నిన్న నాలుగు.. నేడు ఐదు పాడుబడ్డ బావిలో మృతదేహాలు వరంగల్​ రూరల్​ జిల్లాలో ఘటన సారథి న్యూస్​, వరంగల్: వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో పాడుబడ్డ బావిలో గోనె సంచిలో ఉన్న 9 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా శుక్రవారం ఐదు డెడ్​ బాడీస్​ బయటపడగా, గురువారం నాలుగు డెడ్​ బాడీస్​ వెలుగుచూశాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు […]

Read More