Breaking News

DC

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్​13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీఐ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కుప్పకూలింది. ఐదు వికెట్లు తీసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఢిల్లీ ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్‌ ధావన్‌(6) నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌(47;38 బంతుల్లో 4×4), […]

Read More