విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘నారప్ప’ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పోస్టర్ యువతను తెగ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమా అక్కడ భారీవిజయాన్ని సొంతం చేసుకున్నది. దళితుడి జీవితానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ మాతృకకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. […]
కోలీవుడ్ లో ఈ ఏడాది ఆరంభంలోనే ‘పటాస్’ తో హిట్ అందుకున్నాడు ధనుష్. తెలుగులో ఆ సినిమా ‘లోకల్ బాయ్’గా రిలీజ్ అయింది. ప్రస్తుతం ధనుష్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ‘జగమే తంత్రమ్’ చిత్రం చేస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఈ ఏడాది ఫిబ్రవరి 21న రిలీజైన ఈ మూవీ మోషన్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ మూవీలో ధనుష్ గ్యాంగ్‌స్టార్‌గా డిఫరెంట్స్ గెటప్స్ లో కనిపించనున్నాడని అర్థమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ […]
ధనుష్ స్వీయ దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ హీరోలుగా ‘రుద్ర’ సినిమా నిర్మించాలని గత రెండేళ్లుగా అనుకుంటున్నారు. 15వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ డ్రామాగా స్క్రిప్టు కూడా సిద్ధమైంది. అదితీ రావు హైదరీని హీరోయిన్గా కూడా ఎంపిక చేసుకున్నారు. కానీ బడ్జెట్ విషయంలో తేడా రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. అది కొంత నిజమే అయినా లేటెస్ట్గా ధనుష్ పట్టువీడని విక్రమార్కుడిలా కథలో మార్పులు చేర్పులూ చేసి బడ్జెట్‌కు అనుకూలంగా మరో ప్రొడ్యూసర్‌తో ఈ […]