Breaking News

damodharreddy

సామాజికసారథి అగ్రభాగాన నిలవాలి

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పత్రికలు, మీడియా సంస్థలు ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సామాజికసారథి’తెలుగు దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం, పాత్రికేయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనుభవం కలిగిన పాత్రికేయ బృందంతో ‘సామాజికసారథి’దినపత్రిక సరికొత్త కథనాలు అందిస్తూ […]

Read More
స్వతంత్ర అభ్యర్థి డ్రాప్​.. మిగిలింది ముగ్గురే!

స్వతంత్ర అభ్యర్థి డ్రాప్​.. మిగిలింది ముగ్గురే!

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం సుధాకర్ రెడ్డి తనను చాంబర్​లో కలిసి నామినేషన్ ను విత్​ డ్రా చేసుకుంటున్నట్లు రాతపూర్వకంగా లేఖ అందజేశారని కలెక్టర్ వెల్లడించారు. దీంతో మహబూబ్ […]

Read More
దామోదర్ రెడ్డికే జై!

దామోదర్ రెడ్డికే జై!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ట్విస్ట్ మహబూబ్​నగర్ ​నుంచి సిట్టింగ్ ​ఎమ్మెల్సీ కూచకుళ్లకు టికెట్​ ఖరారు ఓకే చేసిన టీఆర్ఎస్​ అధిష్టానం.. రేపు నామినేషన్​ వేసే అవకాశం సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: సీనియర్ ​నేత, సిట్టింగ్​ ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డి వైపే టీఆర్ఎస్​ అధిష్టానం మొగ్గుచూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవాలని సొంత పార్టీలోనే కొందరు ప్రయత్నించినా తిరిగి కూచకుళ్లకే మహబూబ్​నగర్ ​జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేసింది. ఈ మేరకు […]

Read More
మంత్రి హరీశ్ రావుకు రాజేశ్​రెడ్డి శుభాకాంక్షలు

మంత్రి హరీశ్ రావుకు రాజేశ్​ రెడ్డి శుభాకాంక్షలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: ఇటీవల వైద్యారోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి టి.హరీశ్​రావును ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, తెలంగాణ డెంటల్​ డాక్టర్స్​ అసోసియేషన్ ​రాష్ట్ర అధ్యక్షుడు, యువనేత డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అందుకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. వైద్య, ఆరోగ్యరంగానికి సంబంధించిన పలు విషయాలపై కొద్దిసేపు చర్చించారు.

Read More