Breaking News

COVID19 TREATMENT

కరోనాకు చికిత్స.. ఆర్ఎంపీ అరెస్ట్​

కరోనాకు చికిత్స.. ఆర్​ఎంపీ అరెస్ట్​

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ ​చికిత్స పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు లాగుతున్న ఓ ఆర్ఎంపీని పోలీసులు బుధవారం అరెస్ట్​చేశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామం కొయిటాలవీధికి చెందిన డి.రంగన్న స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. కరోనా పేరుతో చికిత్స అందిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి విచారణ చేశారు. కోయిలకుంట్ల వీఆర్వో రవిప్రసాద్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సంబంధించి సదరు ఆర్ఎంపీపై క్రిమినల్​కేసు పెట్టించి అరెస్ట్​చేయించినట్లు కర్నూలు […]

Read More
కరోనా పేషెంట్​లో ధైర్యం నింపుదాం

కరోనా పేషెంట్​లో ధైర్యం నింపుదాం

భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు తెలంగాణ రాష్ట్రమంతా ఒకే వైద్యావిధానం డాక్టర్లతో వైద్యాశాఖ మంత్రి ఈటల వీడియోకాన్ఫరెన్స్​ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ట్రీట్​మెంట్​కు సంబంధించి తెలంగాణ రాష్ట్రమంతా ఒకే వైద్యవిధానాన్ని అనురిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టంచేశారు. సోమవారం ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యనిపుణులతో వీడియోకాన్ఫరెన్స్ ​నిర్వహించారు. కరోనా వచ్చినవారు జబ్బుతో కంటే భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పాజిటివ్ నిర్ధారణ అయిన పేషెంట్​లో ధైర్యం నింపాలని పిలుపునిచ్చారు. […]

Read More