Breaking News

COVID

నో మాస్క్.. నో ఎంట్రీ

నో మాస్క్.. నో ఎంట్రీ

సారథి న్యూస్, కర్నూలు: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిపై పకడ్బందచర్యలు తీసుకోవాలని కోవిడ్ 19 రాష్ట్రస్థాయి స్పెషల్ అధికారి అజయ్ జైన్ సూచించారు. మంగళవారం ఆదోని పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే వారిపైన జరిమానా విధించాలన్నారు. నో మాస్క్.. నో ఎంట్రీ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఆదోనిలో పాజిటివ్ […]

Read More

కేజ్రీవాల్‌కు కరోనా లక్షణాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేజ్రీవాల్‌కు రేపు కరోనా టెస్టులు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయనకు ఒంట్లో సరిగా లేదని కానీ ఎవరికి చెప్పలేదని అధికారులు చెప్పారు. ఆయనకు జ్వరం, గొంతు నొప్పిగా ఉందని, అందుకే నిర్బంధంలోకి వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. […]

Read More
కరోనా బస్సు వచ్చేసింది

కరోనా బస్సు వచ్చేసింది

ఆవిష్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజురోజుకు  తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పెద్దసంఖ్యలో టెస్టింగ్ లు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఓ మొబైల్ కరోనా వైరస్ టెస్టింగ్ బస్సును రూపొందించింది. ఈ బస్ ను మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే, ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ ఆదిత్యఠాక్రే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (బీఎంసీ) ప్రవీణ్ పర్దేశీ శనివారం ఆవిష్కరించారు. బస్సులోనే టెస్టింగ్స్ […]

Read More