సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి మరింత పెరుగుతోంది. శుక్రవారం(24 గంటల్లో) 2,478 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 866కు చేరింది. వ్యాధి బారినుంచి ఒక్కరోజే 2,011 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,02,024కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 32,994 ఉన్నాయి. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) కొత్తగా 2,751 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,20,116 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 808కు చేరింది. తాజాగా 1,675 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తంగా 89,350 మంది కోలుకుని ఇంటికి చేరారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 76.49 శాతంగా నమోదైంది. తెలంగాణలో రికవరీ రేటు […]