సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 92 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలిపింది. హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 92 యాక్టివ్ కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలిపింది. చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 31 ఉండగా.. సికింద్రాబాద్‌లో 23, ఖైరతాబాద్‌లో 14, శేరిలింగంపల్లిలో 10, కూకట్‌పల్లిలో 9, ఎల్బీ నగర్‌లో 5 కంటైన్‌మెంట్ జోన్లు […]