Breaking News

COMMUNITY HALL

కొట్రలో కమ్యూనిటీ హాల్​ప్రారంభం

కొట్రలో కమ్యూనిటీ హాల్ ​ప్రారంభం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతన నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్(అంబేద్కర్ ​భవనం)ను కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్​ యాదవ్ ​శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతరత్న డాక్టర్ ​బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదలకు ఎన్నో అవకాశాలు కల్పించేలా కష్టపడి రాజ్యాంగ రచన చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలు ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆయన కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్​తెలంగాణకు సీఎం కావడం వరమన్నారు. పేదలు, […]

Read More