Breaking News

community

రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక

 రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక

 సామాజిక సారథి, తలకొండపల్లి: రైతు సంఘం మండల నూతన కమిటీ ఎన్నికైనట్లు రంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోసపెట్టుతున్నాయని ఆరోపించారు. అధ్యక్షులుగా పిప్పల్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శివగల రమేష్, ఉపాధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, కృష్ణయ్య సహాయ కార్యదర్శులుగా ,  మల్లేష్, జంగయ్య, పర్వతాలను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు […]

Read More
ఆ పార్టీ నేతల వినతి

వరిధాన్యం కొనుగోళ్లపై దోబూచులాట

సామాజిక సారథి, ములుగు: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, బస్తాలు, లారీల కొరత లేకుండా వర్షానికి తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అంతించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్  మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం […]

Read More