Breaking News

CHIRANJEEVI

మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు..

మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు..

గురువారం సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ నుంచి బ్రేకప్‌ సాంగ్‌ను సోషల్ మీడియా ద్వారా చిరంజీవి విడుదల చేశారు. ‘ఒగ్గేసిపోకే అమృతా నేను తట్టుకోక మందు తాగుతా. ‘ఒట్టేసి చెబుతున్న అమృతా’ అంటూ సాగే ఈ పాటను నకాష్ అజిజ్ పాడగా, కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించాడు. తమన్ సంగీత దర్శకుడు. నభా నటేశ్‌ హీరోయిన్‌. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మాత. చిరు సాంగ్ […]

Read More

మెగాస్టార్​.. గుండు గుట్టు బయటపడింది

నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ బ్లాక్ గాగుల్స్, గుండుతో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ అందరికీ పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన చిరంజీవి ఈ గెటప్ తో ఏ సినిమా చేయనున్నారో అన్న క్యూరియాసిటీని కలిగించారు. కానీ చిరు ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఆ మూవీకి అయితే ఈ లుక్ అవసరం లేదు కానీ తర్వాత మెహర్ డైరెక్షన్​లో ‘వేదాళం’ రీమేక్ కోసం […]

Read More
ఫ్యాన్స్​డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

ఫ్యాన్స్​ డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

మెగాస్టార్ చిరంజీవికి జనరేషన్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ‘అన్నయ్య’ అని అందరిచేతా పిలిపించుకునే చిరంజీవి బర్త్ డే ఇటీవలే జరిగింది. దాన్ని పురస్కరించుకుని పలువురు అభిమానులు, టాలీవుడ్ హీరోలు తమకు తోచిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, తన భార్య హారికతో కలిసి ‘ఛాలెంజ్’ చిత్రంలోని ‘ఇందువదన’ పాటను రీమిక్స్ చేసి అద్భుతంగా, అందమైన ఆల్బమ్‌గా మలిచారు. సుధాకర్, హారిక డ్యాన్స్ వీడియో యూ […]

Read More

‘ఆచార్య’లో చిరు లుక్స్​ అదుర్స్​

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే భారీ బడ్జెట్​ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వయంగా చిరంజీవి కుమారుడు, రాంచరణ్​ నిర్మిస్తున్నారు. కొణిదేల ప్రొడక్షన్స్​ బ్యానర్​, మ్యాట్నీ మూవీ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రం తెరకెక్కుతున్నది. అయితే శనివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి చాలా యంగ్​గా కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read More

నిరాడంబరంగా నిహారిక ఎంగేజ్​మెంట్​

మెగాబ్రదర్​ నాగబాబు కూతురు​, నటి నిహారిక.. ఎంగేజ్​మెంట్​ గురువారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్​లోని ట్రైడెంట్​ హోటల్​లో నిరాడంబరంగా జరిగింది. గుంటూరు ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. కాగా, కేవలం కొంతమంది అతిథులు మధ్య ఎంగేజ్​మెంట్​ వేడుకను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ‌, రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌దిత‌రులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా తెలుగులోకి […]

Read More
సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్నాడు సోనూసూద్. డిఫరెంట్ యాక్షన్​పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలన్నింటికీ సోనూసూద్ సుమారు రూ.10 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తీస్తున్నట్టు తెలిసిన విషయమే. రామ్ చరణ్ దర్శకత్వ బాధ్యతలు […]

Read More
‘మెగా’ సందేశం

‘మెగా’ సందేశం

‘కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబాన్ని.. దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్..’ అంటూ ట్విటర్లో ఒక వీడియో ట్వీట్ చేస్తూ మెగాస్టార్ సందేశాన్నిచ్చారు. చిరునవ్వు ముఖానికి అందం..కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషారెబ్బతో కలిసి చేసిన చిరు సందేశం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలాంటిదే ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయతో కలిసి మరో వీడియో సందేశాన్ని కూడా అందించారు. ‘మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకప్పుడు.. […]

Read More
చిరు సినిమాలో జగపతిబాబు

చిరు సినిమాలో జగపతిబాబు

జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ అయింది. ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరో అయిన జగపతిబాబు ఇప్పుడు విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా పాత్రలు పోషిస్తున్నాడు. సౌత్ చిత్రాలన్నింటిలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం జగపతి బాబు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనున్నారనే వార్తొకటి వచ్చింది. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ చిత్రం తెలుగు రీమేక్​గా తెరకెక్కనుంది. సుజీత్ కొద్దిరోజులుగా ఈ స్క్రప్టు […]

Read More