Breaking News

CHARITY

అనాధ వృద్ధులకు చేయూతనందిద్దాం

అనాధ వృద్ధులకు చేయూతనందిద్దాం

సామాజిక సారథి, సిద్దిపేట: అనాధ వృద్ధులకు చేయూతనందిద్దామని బెజ్జంకి తహసీల్ధార్ విజయప్రకాశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఎక్స్ రోడ్ వద్ద అనాధ వృద్ధులకు నిత్యవసర వస్తువులు, దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం సందర్భంగా బాలవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వితంతువుల పిల్లల అభివృద్ధికి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. బాలవికాస […]

Read More
చారిటీ పేరుతో చిల్లర పని

చారిటీ పేరుతో చిల్లర పని

రేకుల షెడ్​కు కౌన్సిల్ ద్వారా డబ్బులు డ్రా చేసే యత్నం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సేవ పేరుతో ఓ కౌన్సిలర్ ​నిర్వాకం సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రజలకు కష్టకాలంలో తోడు నిలుస్తానని చెప్పాడు. మైనారిటీ వర్గానికి తాను అందరికీ పెద్దదిక్కులా ఉంటూ సదరు సామాజికవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని నమ్మించాడు. కరోనా కష్టకాలంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తమ తండ్రి పేర ముస్లింల కోసం ఓ గదిని నిర్మిస్తున్నానని చెప్పి విస్తృతంగా ప్రచారం […]

Read More
రెమ్యునరేషన్ తగ్గించను

రెమ్యునరేషన్ తగ్గించను

‘మోసగాళ్లు, ముంబైసాగా, హే సినామికా, ఇండియన్‌ 2, పారిస్‌ పారిస్‌’ చిత్రాల్లో వరుసగా నటిస్తోంది కాజల్ అగర్వాల్. కరోనా కారణంగా చాలా మంది హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతలకు హెల్ప్ చేసే దిశగా ఆలోచిస్తున్నారు. కానీ కాజోల్ ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘‘సినిమా అనేది ఛారిటీ కాదు.. పక్కా వ్యాపారం. అలాంటప్పుడు నటీనటుల దగ్గర్నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఎవరూ తమ సంపాదనని తగ్గించుకోవడానికి ఇష్టపడరు. నా వరకు నేను, నానొక […]

Read More