Breaking News

CHANCE

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు చాన్స్

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో చాన్స్​

సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్‌ మీడియట్​బోర్డు ఖరారు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించనివారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించారు. లేటు ఫీజు రూ.100తో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 […]

Read More

నితిన్​కు జోడీగా ఇస్మార్ట్​ పోరి ​

యువహీరో నితిన్​ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిందీలో విజయవంతమైన ‘అంధాదున్​’ చిత్రాన్ని తెలగులోకి రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నితిన్​ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్నది. కాగా హీరోయిన్​ పాత్ర కోసం కొంతకాలంగా చిత్ర యూనిట్​ వేట కొనసాగిస్తున్నది. టాలీవుడ్​ టాప్​హీరోయిన్లు పూజాహేగ్డే, రష్మిక మందన్నా నో చెప్పడంతో చివరకు ఇస్మార్ట్​ భామ నబా నటేశ్​ను చాన్స్​ వరించింది. మరోవైపు అంధాదున్​లో టబు చేసిన పాత్ర కోసం నయనతారను ఎంపికచేశారు. ఇందుకోసం […]

Read More

రితికకు గుడ్ చాన్స్

తెలుగులో 2018లో వచ్చిన ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ఆ సినిమాలోని నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆది పినిశెట్టి, తాప్సీ నటించిన ‘నీవెవరో’లో నటించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో తమిళంలోనే తన పట్టు సాధిస్తోంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. రీసెంట్గా రితిక నటించిన ‘ఓ మై కడవులే’ అన్న చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజయ్యింది. ‘సినిమా చాలా బాగుంది..’ అంటూ సూపర్​స్టార్​ మహేశ్​బాబు […]

Read More