Breaking News

CENTRAL GOVT

మోడీ విరాళం రూ.2.25 లక్షలు

ప్రధాని మోడీ విరాళం రూ.2.25 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్’ నిధికి మోడీ రూ. 2.25 లక్షల విరాళమిచ్చారు. ఈ నిధికి వచ్చిన విరాళాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. పీఎం కేర్స్ లో పారదర్శకత లోపించిందని విపక్షాలు మోడీ సర్కారుపై విమర్శలు చేసినా.. ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కింద దరఖాస్తుదారులు కోరినా దానికి బీజేపీ సర్కారు స్పందించలేదు. […]

Read More
వాహనదారులకు కేంద్రం గుడ్​న్యూస్​

వాహనదారులకు కేంద్రం గుడ్​న్యూస్​

సారథి న్యూస్, హైదరాబాద్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబర్​31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అడ్వయిజరీ పంపించింది. లాక్‌ డౌన్​ నేపథ్యంలో వాహన పత్రాల చెల్లుబాటును ఇంతకుముందు మార్చి 30 నుంచి జూన్ 30వ తేదీ వరకు […]

Read More
పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

సారథి న్యూస్, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్న వారిని ఆగస్టు 15న‌ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక‌, రాష్ట్ర రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని సూచించారు. పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్‌ఫాస్ట్‌కు మాస్క్‌ ధరించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా భారీస్థాయిలో ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు […]

Read More