Breaking News

CASE

గోల్డెన్​బాబా ఇకలేరు

న్యూఢిల్లీ: వివాదాస్పద స్వామీజీ గోల్డెన్ బాబా బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్సపొందుతున్నారు. హరిద్వార్​కు చెందిన గోల్డెన్​ బాబాపై కిడ్నాప్​, దోపిడీ, హత్యాబెదిరింపు పలు క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్​లో ఉంటున్నారు. బాబా స్వ‌స్థ‌లం ఘజియాబాద్‌. బాబా అవతారం ఎత్తడానికి ముందు ఆయన ఢిల్లీలో వస్త్రవ్యాపారం చేసేవాడు. అనంతరం సన్యాసం స్వీకరించి ఢిల్లీలో 1972లో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. భారీగా బంగారం ధరించడంతో అతడికి గోల్దెన్​బాబా అనే […]

Read More