తమిళం, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఖైదీ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు కెనడాలోని టోరంటోలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఇప్పటికే తెలుగు సినిమా జెర్సీ కూడా టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెల్సిందే . ఖైదీ చిత్రానికి ఇంత గొప్ప గౌరవం దక్కడం తమకెంతో గర్వకారణమని ఆ చిత్ర నిర్మాతలు కేకే రాధామోహన్, ఎన్ఆర్ ప్రభు, […]
ఒట్టావో, కెనడా: కరోనా వైరస్ కారణంగా కెనడాలో విధించిన లాక్‌డౌన్‌ను సడలించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబంతో కలిసి బయటికి వచ్చారు. క్యూబెక్‌లోని గాటిన్‌క్యూలోని ఐస్‌క్రీమ్ పార్లర్‌లో కనిపించారు. మాస్క్ వేసుకుని, సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ తన ఆరేళ్ల కొడుకుకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. లాక్‌డౌన్ తర్వాత మొదటిసారి బయటికి వచ్చారు. తనకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందని ప్రధాని కొడుకు అన్నాడు. చాలా రోజుల తర్వాత ఇష్టమైన ఐస్‌క్రీమ్ […]
కండ్లు ఎర్రబడ్డాయా, అయితే జాగ్రత్త అది కరోనా కావచ్చు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు కండ్లు ఎర్రబడటం కరోనా లక్షణమేనని కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్లోన్ సోలర్టె తెలిపారు. కరోనా రోగుల్లో 15 శాతం మందికి కండ్లకలక, కండ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ సమస్యతో వచ్చే వారికీ కోవిడ్ పరీక్షలు చేయడం ఉత్తమమని సూచించారు.